సుందరి కనబడటం లేదు — Beauty Is Missing

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకుందాం.

Section 1: Telugu Story

సుందరి కనబడటం లేదు — Beauty Is Missing

Excerpt: the resolution scene, source pages 24–27. Constable Jincy explains how she found Thresiamma’s missing buffalo, Sundari. This is an excerpt, not the complete book.

An elderly woman reunited with her buffalo beside a female constable and a radio

Listen to the story0:00 / 0:00

సుందరిని అపహరించిన దొంగ, షాజీ కుట్టప్పన్‌ని వెంటనే పోలీస్ స్టేషన్‌కి తీసుకుని వెళ్లారు. “ఈ విషయం ఎలా కనిపెట్టావు, జిన్సీ?” అడిగింది త్రెస్యమ్మ. “చాలా తేలికగా. రేడియో వినే గేదెను చూడలేదు అని షాజీ అన్నాడు. కానీ, సుందరి రేడియో వింటుందన్న విషయం అతనికి నేను చెప్పలేదు కదా. సుందరిని షాజీ దొంగిలించి, పక్క ఊరిలోని కసాయికి అమ్మేద్దామని అనుకున్నాడు. కానీ, అంతా అతను అనుకున్నట్టు జరగలేదు.”

సుందరిని కొట్టం లోనుండి బయటకి తీసుకుని వెళదామని షాజీ చాలా ప్రయత్నం చేశాడు. కానీ, సుందరి అస్సలు కదలలేదు.

అయితే కనీసం రేడియోని దొంగిలిద్దామని అనుకున్నాడు.

కానీ, రేడియో లేకుండా ఉండలేని సుందరి అతని వెనక వెళ్లడంతో షాజీ చాలా సంతోషించాడు.

మరమ్మత్తులో ఉన్న లారీ దగ్గరికి షాజీ వెంట సుందరి వెళ్లింది.

తన ప్రియమైన సుందరి తిరిగి దొరికినందుకు త్రెస్యమ్మ చాలా ఆనందించింది!

“సుందరి నిజంగానే ఒక సుందరి అని ఒప్పుకోవాలి!” అన్నాడు ఇన్‌స్పెక్టర్ గోపీ.

Section 2: Sentence-by-Sentence Translation

#Telugu (తెలుగు)English Translation
1సుందరిని అపహరించిన దొంగ, షాజీ కుట్టప్పన్‌ని వెంటనే పోలీస్ స్టేషన్‌కి తీసుకుని వెళ్లారు.Shaji Kuttappan, the thief who had abducted Sundari, was immediately taken to the police station.
2“ఈ విషయం ఎలా కనిపెట్టావు, జిన్సీ?” అడిగింది త్రెస్యమ్మ.“How did you figure this out, Jincy?” asked Thresiamma.
3“చాలా తేలికగా.“Very easily.
4రేడియో వినే గేదెను చూడలేదు అని షాజీ అన్నాడు.Shaji said he had not seen a buffalo that listens to the radio.
5కానీ, సుందరి రేడియో వింటుందన్న విషయం అతనికి నేను చెప్పలేదు కదా.But I had not told him that Sundari listens to the radio.
6సుందరిని షాజీ దొంగిలించి, పక్క ఊరిలోని కసాయికి అమ్మేద్దామని అనుకున్నాడు.Shaji stole Sundari, intending to sell her to the butcher in the next village.
7కానీ, అంతా అతను అనుకున్నట్టు జరగలేదు.”But things did not all go as he had planned.”
8సుందరిని కొట్టం లోనుండి బయటకి తీసుకుని వెళదామని షాజీ చాలా ప్రయత్నం చేశాడు.Shaji tried very hard to take Sundari out of the shed.
9కానీ, సుందరి అస్సలు కదలలేదు.But Sundari would not move at all.
10అయితే కనీసం రేడియోని దొంగిలిద్దామని అనుకున్నాడు.So he thought he would at least steal the radio.
11కానీ, రేడియో లేకుండా ఉండలేని సుందరి అతని వెనక వెళ్లడంతో షాజీ చాలా సంతోషించాడు.But Shaji was very pleased when Sundari, who could not do without the radio, followed him.
12మరమ్మత్తులో ఉన్న లారీ దగ్గరికి షాజీ వెంట సుందరి వెళ్లింది.Sundari followed Shaji to the lorry that was being repaired.
13తన ప్రియమైన సుందరి తిరిగి దొరికినందుకు త్రెస్యమ్మ చాలా ఆనందించింది!Thresiamma was delighted to have her beloved Sundari back!
14“సుందరి నిజంగానే ఒక సుందరి అని ఒప్పుకోవాలి!” అన్నాడు ఇన్‌స్పెక్టర్ గోపీ.“We must admit that Sundari really is a beauty!” said Inspector Gopi.

Section 3: Vocabulary

Telugu (తెలుగు)English lettersPart of speechEnglish meaning
దొంగdongaNounthief
వెంటనేventaneAdverbimmediately
విషయంvishayamNounmatter; fact
తేలికగాtelikagaaAdverbeasily
రేడియోrediyoNounradio
కానీkaaneeConjunctionbut
పక్కpakkaModifiernext; neighbouring
కొట్టంkottamNounshed
బయటకిbayatakiAdverboutside
ప్రయత్నంprayatnamNouneffort; attempt
అస్సలుassaluAdverbat all, with a negative verb
కనీసంkaneesamAdverbat least
వెనకvenakaPostpositionbehind
వెంటventaPostpositionfollowing; along with
ప్రియమైనpriyamainaAdjectivebeloved
తిరిగిtirigiAdverbback; again
సుందరిsundariNounbeautiful woman; beauty, also the buffalo’s name

Source: excerpt from సుందరి కనబడటం లేదు, pages 24–27, by Priya Kuriyan; Telugu translation by Aruna Chandaraju (© Pratham Books, 2022), based on Beauty Is Missing (© Pratham Books, 2021), published on StoryWeaver, CC BY 4.0. English translation and learning notes by LangFastPro.

Related lessons