కథలతో తెలుగు నేర్చుకుందాం.
Section 1: Telugu Story
అదేమిటి? — What Is It?

“ల,ల,లా,ల,ల,లా,లా”
“అది ఎక్కడనుంచో వస్తోందా?”
“అది అన్ని చోట్ల నుంచీ వస్తోందా?”
“అది అక్కడ నుంచి వస్తోంది”
“ల,ల,లా,ల,ల,లా,లా”
“అది ఆకాశం నుంచి వస్తోందా?”
“అది చెట్టు నుంచి వస్తోందా”
“అది ఆ పొదలోంచి వస్తోంది.”
“ల,ల,లా,ల,ల,లా,లా”
“అది నల్లగా ఉందా?”
“అది తెల్లగా ఉందా?”
“అది గోధుమరంగులో ఉంది!’
“ల,ల,లా,ల,ల,లా,లా”
“అది ప్రార్థనా గీతమా?”
“అది ఒక పద్యమా?”
“అది ఒక పాట ”
“అది ఒక కోయిలా?”
“అది మైనా పక్షా?”
“అదీ, ఒక. . . . .”
“ల,ల,లా,ల,ల,లా,లా”
“అదీ, ఒక గాడిద”
“అది ఒక గాడిద”
“అది ఒక గాడిద, పాడు, పాడు!”
Section 2: Sentence-by-Sentence Translation
| # | Telugu (తెలుగు) | English Translation |
|---|---|---|
| 1 | “ల,ల,లా,ల,ల,లా,లా” | “La, la, laa, la, la, laa, laa.” |
| 2 | “అది ఎక్కడనుంచో వస్తోందా?” | “Is it coming from somewhere?” |
| 3 | “అది అన్ని చోట్ల నుంచీ వస్తోందా?” | “Is it coming from everywhere?” |
| 4 | “అది అక్కడ నుంచి వస్తోంది” | “It’s coming from over there.” |
| 5 | “ల,ల,లా,ల,ల,లా,లా” | “La, la, laa, la, la, laa, laa.” |
| 6 | “అది ఆకాశం నుంచి వస్తోందా?” | “Is it coming from the sky?” |
| 7 | “అది చెట్టు నుంచి వస్తోందా” | “Is it coming from the tree?” |
| 8 | “అది ఆ పొదలోంచి వస్తోంది.” | “It’s coming from inside that bush.” |
| 9 | “ల,ల,లా,ల,ల,లా,లా” | “La, la, laa, la, la, laa, laa.” |
| 10 | “అది నల్లగా ఉందా?” | “Is it black?” |
| 11 | “అది తెల్లగా ఉందా?” | “Is it white?” |
| 12 | “అది గోధుమరంగులో ఉంది!’ | “It’s brown!” |
| 13 | “ల,ల,లా,ల,ల,లా,లా” | “La, la, laa, la, la, laa, laa.” |
| 14 | “అది ప్రార్థనా గీతమా?” | “Is it a prayer song?” |
| 15 | “అది ఒక పద్యమా?” | “Is it a poem?” |
| 16 | “అది ఒక పాట ” | “It’s a song.” |
| 17 | “అది ఒక కోయిలా?” | “Is it a koel?” |
| 18 | “అది మైనా పక్షా?” | “Is it a myna bird?” |
| 19 | “అదీ, ఒక. . . . .” | “It’s a…” |
| 20 | “ల,ల,లా,ల,ల,లా,లా” | “La, la, laa, la, la, laa, laa.” |
| 21 | “అదీ, ఒక గాడిద” | “It’s a donkey.” |
| 22 | “అది ఒక గాడిద” | “It’s a donkey.” |
| 23 | “అది ఒక గాడిద, పాడు, పాడు!” | “It’s a donkey. Sing, sing!” |
Section 3: Vocabulary
| Telugu (తెలుగు) | English letters | Part of speech | English meaning |
|---|---|---|---|
| అది | adi | Pronoun | it; that |
| ఎక్కడనుంచో | ekkadanuncho | Adverb | from somewhere |
| నుంచి | nunchi | Postposition | from |
| వస్తోంది | vastondi | Verb | is coming |
| ఆకాశం | aakaasham | Noun | sky |
| చెట్టు | chettu | Noun | tree |
| పొదలోంచి | podalonchi | Adverbial phrase | from inside a bush |
| నల్లగా | nallagaa | Adverb | black (describes how something looks with ఉంది) |
| తెల్లగా | tellagaa | Adverb | white (describes how something looks with ఉంది) |
| గోధుమరంగులో | godhumarangulo | Adverbial phrase | brown; in a wheat-brown colour |
| ప్రార్థనా గీతం | praarthanaa geetam | Noun phrase | prayer song |
| పద్యం | padyam | Noun | poem; verse |
| పాట | paata | Noun | song |
| కోయిల | koyila | Noun | koel (a kind of cuckoo) |
| గాడిద | gaadida | Noun | donkey |
| పాడు | paadu | Verb, command | sing |
Source: అదేమిటి?, Telugu translation by P. Santha Devi (© Pratham Books, 2007), from Tanya Luther Agarwal’s What Is It? (© Pratham Books, 2006), published on StoryWeaver. Both texts are licensed CC BY 4.0. Telugu text reflowed; English translation, reading aid and vocabulary by LangFastPro. Source illustrations by Partha Sengupta are not reproduced.




